హిందూపురం పార్లమెంట్ ధర్మవరం
TNSF ఆధ్వర్యంలో RDO కి వినతిపత్రం విషయం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ వైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా యథావిథిగా పాఠశాలలు ,కళాశాలలు తెరుచుకొని కనీసం శానిటైజర్, మాస్క్ లు కూడా ఇవ్వకుండా కరోనా నియంత్రణ చర్యలు రాష్ట్రంలో ఎక్కడ తీసుకోవడం లేదని తక్షణమే పాఠశాలలు, కళాశాలలు సెలవులు ప్రకటించాలని ఆన్లైన్ విధానం కొనసాగించాలి.ఈ కార్యక్రమంలో,
హిందూపురం పార్లమెంట్ T.N.S.F అధ్యక్షుడు కురుబ జగదీష్ గారు, హిందూపురం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బండారుభార్గవ,పార్లమెంట్ ఆదికారప్రతినిధి గణేష్ , కార్యదర్శి పెద్దన్న, పార్లమెంట్ ఆర్గనైసింగ్ కార్యదర్శి ధర్మవరం ఇర్షాద్, పార్లమెంట్ ఆర్గనైసింగ్ కార్యదర్శి ధర్మవరం తిరుమలేష్ ధర్మవరం అసెంబ్లీ T.N.S.F అధ్యక్షుడు ప్రసాద్, రాప్తాడు అసెంబ్లీ T.N.S.F అధ్యక్షుడు భార్గవ్ గౌడ్, ధర్మవరం బిల్లే రామకృష్ణ,చందమూరు భరత్, ఇమ్రాన్ ఖాన్, N.B.K హరి,భట్రా వినోద్, భోగం వినోద్ కుమార్,ధర్మవరం 40వ వార్డ్ ఇంచార్జి అశోక్ , ఉస్మాన్ పాల్గొనడం జరిగింది
