Home National News పేకాట స్థావరాలపై గుడిబండ ఎస్ఐ సురేష్ దాడి

పేకాట స్థావరాలపై గుడిబండ ఎస్ఐ సురేష్ దాడి

770
0

*పేకాట స్థావరాలపై గుడిబండ ఎస్ఐ సురేష్ దాడి*

AP39Tv న్యూస్ జనవరి 31

గుడిబండ :- మండలంలోని కె. కె. పాలెం గ్రామంలో ఇంట్లో పేకాట జూదం నిర్వహిస్తున్నారని సమాచారం తో గుడిబండ ఎస్సై తన సిబ్బందితో పేకాట స్థావరాలపై దాడి నిర్వహించారు ఈ క్రమంలో ఐదు మంది వ్యక్తులను మరియు 58.620 రూపాయలను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో గుడిబండ ఎస్సై సురేష్.
ఏ.ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు వారి సిబ్బంది రఫిక్ రాయప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

కొంక ల్లు శివన్న
రిపోర్టర్
AP39TV NEWS
మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here