Home AP స్వర్గీయ పరిటాల రవీంద్ర 17వ వర్థంతి సందర్భంగా అనంత పార్లమెంటు కార్యాలయం నందు ఘనమైన...

స్వర్గీయ పరిటాల రవీంద్ర 17వ వర్థంతి సందర్భంగా అనంత పార్లమెంటు కార్యాలయం నందు ఘనమైన నివాళులు అర్పించినారు

5
0

ప్రజా నాయకుడు, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్ర 17వ వర్థంతి సందర్భంగా అనంతపురం పార్లమెంటు కార్యాలయం నందు పార్లమెంటు అద్యక్షుడు కాలువ శ్రీనివాసు ఆద్వర్యము లో ఘనమైన నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమం లో , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి , ,రాష్ట్ర కార్యదర్సులు నరసానాయుడు జిల్లా మహిళా అద్యక్షురాలు స్వరూప ద్విసబ్యకమిటీ సబ్యుడు కేశవ రెడ్డి ఆదినారాయణ, జిల్లా అధికార ప్రతినిధి,సరిపూటి రమణ, నారాయణ స్వామి యాదవ్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్,మాజి గ్రంధాల అద్యక్షుడు గౌసు రాష్ట్ర నాయకులు లింగారెడ్డి వెంకటప్ప సీనియర్ నాయకులు నాగన్న గడ్డం సుబ్రమణ్యం వీరాంజనేయులు శ్రీనివాస చౌదరి గంగవరం బుజ్జి, పూల భాష,శిరిశాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here