ఉపాధి హామీ కూలీలకు వేసవి అలవెన్స్ ఉండవు ఎంపీడీవో నరేంద్ర కుమార్
గుడిబండ:- మండలంలోని ఉపాధి హామీ పని లో పాల్గొనే ప్రతి ఒక్కరూ గ్రూపు ద్వారా డిమాండ్ కోరాలి అని తెలిపారు కొత్తగా రాష్ట్రం లో యన్ఐసి స్టాప్వేర్ అప్డేట్ కావడం వలన ఖచ్చితంగా పని కావాల్సిన కూలీలు బ్లూ ఫాం ద్వారా మాకు పని కల్పించాలని డిమాండ్ కోరాలని నరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు అలాగే ఎప్పుడైనా పని అడగవచ్చు ఎప్పుడైనా పని చేసుకోవచ్చు అని అదే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూప్ కి ఒక మహిళా మేట్ గా ఉంటారని మహిళా మేట్ అయిన వ్యక్తి ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలని ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే వారిని తొలగించి ఫీల్డ్ అసిస్టెంట్లు వేరొక వారికి నియమించాలని సిఫారసులు చేయాలని తెలిపారు వారు ప్రతిరోజు అటెండెన్స్ ని
ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అప్డేట్ చేయవలసి ఉంటుంది మరియు మన రాష్ట్రం లో
30 శాతం అదనంగా చెల్లించే వారని కానీ వచ్చే వేసవి కాలంలో అటువంటి బత్తెం చెల్లించారని 245 రూపాయలు మాత్రమే చెల్లించబడుతుంది అని ఆయన తెలిపారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV NEWS
మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ
