అనంతపురం నియోజకవర్గ ఇన్చార్జు ప్రభాకర చౌదరి ఆదేశాల మేరకు రైల్వే స్టేషను లోని వినాయకుని గుడి వద్ద మాజి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబు కి కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలీ అని అనంతపురం తెలుగుదేశం పార్టి ఆద్వర్యము లో 101 టేంకాయలు కొట్టి పూజాకార్యక్రమములు చేసినారు
ఈ సందర్బం గా నాయకులు మాట్లాడుతూ కోవీడ్ భయంకరము గా వ్యాప్తి చెందుతున్నకూడ భయపడకుండా ప్రజల కోసం నిరంతరము ప్రజాక్షేత్రము లో వుందటము తొ చంద్రబాబుకి మరియు లోకేష బాబు కి కోవీడ్ రావటం తొ వారి ఆరోగ్యం కుదుటపడాలి అని కోరుకున్నారు
జగను లాగ ప్యాలేసు లో కూర్చొని చేతకాని అసమర్త పాలన కాకుండా ప్రజల వద్దకు వెళ్ళి కష్టసుఖాలను తెలుసుకొని వాటి పరిష్కారము కోసం ప్రాణాలను సైతం ప్రాణం గా పెడుతున్న తండ్రి కొడుకుల ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ దేవర్ల మురళి జిల్లా మహిళఅద్యక్షురాలు స్వరూప జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ నారాయణ స్వామి యాదవ్ నగర అద్యక్షుడు మారుతి జిల్లా టి యన్ టి యు సి అద్యక్షుడు వెంకటేశ్ గౌడు నగర మహిళఅద్యక్షురాలు విజయశ్రీ రెడ్డి ప్రధాన కార్యదర్శి జానకి రాష్ట్ర నాయకులు కూచిహరి గుఱ్ఱం నాగభూషణ కుంచెము వెంకటేశ్ హసీనా మాజి కార్పొరేటర్లు మాసూలుశ్రీనివాసులు సరళ దాసరి శ్రీధర్ పావురాల శేఖర్ వివిధ అనుభంద సంస్థ అద్యక్షులు బోమ్మీనేని శివ జె యమ్ బాష మహిళలు తేజస్వీణీ మహేశ్వరి దేవి వసుంధర వెంకట లక్ష్మి పద్మవతమ్మ సూజతమ్మ టైలర్ శీను సరిపూటి శ్రీకాంత్ బీటేక్ దాదు రజాక్ శ్రీనివాస చౌదరి నాగరాజు నాయుడు యన్ బి కే నారాయణ స్వామి శిరీషల రాంబాబు యస్ యమ్ బాష రాణినగర రంగ సౌకత్ జనార్ధన రెడ్డి బాలయాదవ్ హరి రఫీ తదితరులు పాల్గొన్నారు.
