Home AP రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోర్త్ సెక్రటరీ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ భేటీ

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోర్త్ సెక్రటరీ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ భేటీ

4
0

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోర్త్ సెక్రటరీ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ గిరిధర్ తో భేటీ అయిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ .

 

ఈ నేల 17 వ తేదీన కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఆయనను మంత్రి వర్యులు ఆహ్వానించారు.

ఈ సమావేశంలో రహదారుల విస్తరణ, నూతన బైపాస్ రోడ్లు పై చర్చించిన మంత్రి వర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ , ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి . సానుకూలంగా స్పందించిన మోర్త్ సెక్రటరీ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ చైర్మన్ గిరిధర్ .

మంత్రితో పాటు భేటీలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు , ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here