అనంతపురం నగర తెలుగుదేశం పార్టి అద్యక్షుడు మారుతి కుమార గౌడు ఆద్వర్యములో నగర పార్టి కార్యాలయం వద్ద లోకేష్ జన్మదినం సందర్భం గా కేకు కంటిగు జరిగింది
ఈ కార్యక్రమం కు ముఖ్య అతిదులుగా రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ గారు జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ నారాయణ స్వామి యాదవ జిల్లా టి యన్ టి యు సి అద్యక్షుడు వెంకటేష్ గౌడు హాజరు అయ్యారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువ నాయకత్వంతొ నారా లోకేష్ పార్టి మరింత పటిష్టము గా పనిచేసే విధంగా యువతను ఉత్తేజపరుస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తు ఎప్పటికప్పుడు ప్రభుత్వవైపల్యములను ఎండగడుతున్న యువనాయకుడు నిండునూరేళ్ళు సుఖసంతోషాలతొ ఇదేవిధంగా జరుపుకోవాలి అని అన్నారు
ఈ కార్యక్రమం లో మాజి కార్పొరేటర్ రాజారావు రాయల్ కొండయ్య నగర ప్రధాన కార్యదర్శి ముక్తియార్ వి రాష్ట్ర నాయకులు కుంచెము వెంకటేశ్ బంగి నాగ వివిద అనుభంద సంస్థల అద్యక్షులు బోమ్మీనేని శివ పూల బాష వెంకటేశ్ నాయకులు కాకర్ల ఆదినారాయణ యన్ బి కే నారాయణ స్వామి గంగవరం బుజ్జి సరిపూటి శ్రీకాంత్ శిరిశాల రాంబాబు సురెంద్ర ఓబుల రెడ్డి సౌకత్ తాజ్ బాబ రుషివార్దన్ తదితరులు పాల్గొన్నారు.
