Home AP అనంతపురం తెదేపా అద్యక్షురాలు విజయశ్రీ రెడ్డి ఆద్వర్యములో నగర పార్టి కార్యాలయం వద్ద లోకేష్ జన్మదినవేడుకలు

అనంతపురం తెదేపా అద్యక్షురాలు విజయశ్రీ రెడ్డి ఆద్వర్యములో నగర పార్టి కార్యాలయం వద్ద లోకేష్ జన్మదినవేడుకలు

3
0

అనంతపురం నగర తెలుగుదేశం పార్టి నగర మహిళా అద్యక్షురాలు విజయశ్రీ రెడ్డి ఆద్వర్యములో నగర పార్టి కార్యాలయం వద్ద లోకేష్ జన్మదినవేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భం గా మహిళలు కేకు కంటిగు చేసి మిటాయిలు తినిపించుకోవడం జరిగింది

ఈ కార్యక్రమం కు ముఖ్య అతిదులుగా జిల్లా మహిళా అద్యక్షురాలు స్వరూప రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి స్వప్న హాజరు అయ్యారు

ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ యువ నాయకత్వంతొ నారా లోకేష్ పార్టి మరింత పటిష్టము గా పనిచేసే విధంగా యువతను ఉత్తేజపరుస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తు ఎప్పటికప్పుడు ప్రభుత్వవైపల్యములను ఎండగడుతున్న యువనాయకుడు నిండునూరేళ్ళు సుఖసంతోషాలతొ ఇదేవిధంగా జరుపుకోవాలి అని అన్నారు

ఈ కార్యక్రమం లో మనేమ్మ వసుంధర తేజస్విని దేవి మహేశ్వరి లక్ష్మిదేవమ్మ సూజాతమ్మ పడ్మవతమ్మ వెంకట లక్ష్మి వరలక్ష్మి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here