Home AP కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత

కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత

89
0

AP 39TV 23 ఏప్రిల్ 2021:

కనేకల్:అనంతపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ  ఆదేశాల మేరకు నిన్న మరియు ఈరోజు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కణేకల్ మండలం మరియు బొమ్మనహల్ మండలంలోని వివిధ గ్రామాలలో దాడులు చేయగా కనేకల్ గ్రామంలోని శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద 15 Haywards cheers whisky 180ml టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా తుంబిగనూరు గ్రామంలో దాడులు చేయగా యన్నప్ప అనే వ్యక్తి వద్ద 40 Haywards cheers whisky 90ml కర్ణాటకకు చెందిన టెట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగినది. సదరు ఇద్దరు వ్యక్తులను రాయదుర్గం JFCM కోర్టు లో హాజరుపరచగా మేజిస్ట్రేట్  14 రోజుల రిమాండ్ కు ఆదేశించడం అయినది.ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో SEB కనేకల్ స్టేషన్ CI-సోమశేఖర్, SI- వీరాస్వామి PCలు – శంకర్ నాయక్, మారుతి ప్రసాద్, మల్లికార్జున, నరసింహులు పాల్గొన్నారు.

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here