Home AP నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలీ అని సర్వమత ప్రార్థనలు

నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలీ అని సర్వమత ప్రార్థనలు

5
0

అనంతపురం నియోజకవర్గ ఇన్చార్జు ప్రభాకర చౌదరి ఆదేశాల మేరకు జిల్లా మహిళా అద్యక్షురాలు స్వరూప మరియు నగర మహిళా అద్యక్షురాలు విజయశ్రీ రెడ్డి ఆద్వరము లో మాజి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలీ అని సర్వమత ప్రార్థనలు వినాయక గుడి చర్చి మరియు మసీదులలో పూజాకార్యక్రమములు చేసినారు

ఈ సందర్బం గా నాయకులు మాట్లాడుతూ కోవీడ్ భయంకరము గా వ్యాప్తి చెందుతున్నకూడ భయపడకుండా ప్రజల కోసం నిరంతరము ప్రజాక్షేత్రము లో వుందటము తొ చంద్రబాబు కి మరియు లోకేష బాబు కి కోవీడ్ రావటం తొ వారి ఆరోగ్యం కుదుటపడాలి అని కోరుకున్నారు
జగను లాగ ప్యాలేసు లో కూర్చొని చేతకాని అసమర్త పాలన కాకుండా ప్రజల వద్దకు వెళ్ళి కష్టసుఖాలను తెలుసుకొని వాటి పరిష్కారము కోసం ప్రాణాలను సైతం ప్రాణం గా పెడుతున్న తండ్రి కొడుకుల ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు

ఈ కార్యక్రమం లో నగర మహిళా ప్రధాన కార్యదర్శి జానకి రాష్ట్ర కార్యదర్శి హసీనా మహిళలు తేజస్వీణీ మహేశ్వరి దేవి వసుంధర వెంకట లక్ష్మి పద్మవతమ్మ సూజతమ్మ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here