నార్పల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్,శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి.
ఈ రోజు శింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమైన మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రారంభించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ , ప్రభుత్వ విప్,శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి ,అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య , ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి , రాష్ట్ర విద్యా పాఠశాలల నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి , జిల్లా జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ,జాయింట్ కలెక్టర్ (ఆసరా & వెల్ఫేర్) గంగాధర్ గౌడ్ ,నార్పల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా కన్వీనర్ మరియు ప్రిన్సిపాల్ సంగీతకుమారి ,పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
