పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడాన్ని హర్షిస్తు రాప్తాడు నియోజకవర్గలో రాప్తాడు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ మరియు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు…
ఇచ్చిన మాట నిలబెట్టుకొంటు తన చిత్తశుద్ధిని మరొకసారి నిరూపించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..
