Home Political గుడిబండ దళిత ముఖ్య నాయకుల సమావేశం

గుడిబండ దళిత ముఖ్య నాయకుల సమావేశం

277
0

గుడిబండ దళిత ముఖ్య నాయకుల సమావేశం

AP 39TV NEWS జనవరి 29

గుడిబండ:- మండలంలోని దళిత సమాఖ్య నాయకులు రేపు అనగా 30/01/2022 ఆదివారం ఉదయం 11 గంటలకు మండలంలోని దళిత ముఖ్య నాయకులు అంబేద్కర్ భవనంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టాపన చేయుట కొరకు గుడిబండ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చెయ్యాలని ఉద్దేశంతో మండలంలోని అన్ని దళిత సంఘాల సీనియర్ నాయకులు మేధావులు పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి మండలం నుండి సీనియర్ దళితనాయకులు విద్యావంతులు ఉద్యోగస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సలహాలు సూచనలు తెలియజేయవలసిందిగా గుడిబండ మండల దళిత సమాఖ్య సభ్యులు తెలిపారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV
మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here