Home AP ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి ఎంపీడీవో నరేంద్ర కుమార్

ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి ఎంపీడీవో నరేంద్ర కుమార్

240
0

ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి ఎంపీడీవో నరేంద్ర కుమార్

 

గుడిబండ:- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు వాలంటీర్లు, ఫీల్డ్అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని ఎంపిడిఓ నరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో కోరారు అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాలంటీర్ తనకు కేటాయించిన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త సాఫ్ట్వేర్ గురించి చెప్పాలని మరియు ప్రతి ఒక్క కుటుంబాల వారు పనికి వెళ్లే విధంగా తగు చర్యలు చేపట్టి వారు రోజుకు 245 రూపాయలు పొందేటట్టు గా ప్రయత్నించాలని అలాగే ఖచ్చితంగా 100 రోజుల పని దినాలు పూర్తి చేసేలా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులందరూ ఫీల్డ్ అసిస్టెంట్లతో మరియు వాలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV NEWS
మడకశిర ఆర్సి ఇంచార్జ్
గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here