Home Crime ex సర్పంచ్ కోరాడ వెంకట రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిశెట్టి అప్పలనాయుడు

ex సర్పంచ్ కోరాడ వెంకట రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిశెట్టి అప్పలనాయుడు

21
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలంలోని సంచం గ్రామంలో టిడిపి రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ex సర్పంచ్ కోరాడ వెంకట రమణ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది అనంతరం రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని అలాగే కొత్త ఓటర్లను గుర్తించి ఓటు హక్కును పక్కాగా నమోదు చేయించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ex సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు , లంక సత్యనారాయణ నీటి సంఘం ప్రెసిడెంట్ గారు,PACS డైరెక్టర్ పప్పల రాంబాబు ,లంక రాంబాబు , మీసాల శ్రీరామ్మూర్తి గారు,రెడ్డి ఆనంద్ , లంక సీతారం , పెద్దింటి సురేష్ , కోరాడ మనోజ్ కుమార్ , పెద్దింటి మహేష్ , పప్పల అమావాస్య , పిన్నింటి సత్యం,హరిదాసు జానకి , హరిదాసు శీను ,ఎర్నెన అప్పారావు , కోట్ల ఈశ్వరరావు , కోట్ల ఆదినారాయణ, ఆల్తి సత్యం , పొదిలపు శ్రీను , బాలి.రామునాయుడు , బాలి. శ్రీను  కలిశెట్టి.లక్ష్మణ్ రావు ,
బాలి.సత్యనారాయణ ,తెలుగు దేశం పార్టి కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here