Home AP బొమ్మనహల్ మండలం లో PERFECT కర్ఫ్యూ అమలు

బొమ్మనహల్ మండలం లో PERFECT కర్ఫ్యూ అమలు

104
0

AP 39TV 05మే 2021:

రాయదుర్గం తాలూకా, బొమ్మనహాళ్ మండలం కేంద్రంలోనీ మధ్యాహ్నం 12 గంటల కే అన్ని దుకాణాలు మూసివేశారు. బొమ్మనహల్ స్థానిక పోలీసులు పక్క కర్ఫ్యూను అమలు చేయడంతో దుకాణాలు మూతబడి జన సంచారం లేకుండా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దీనిని పరిశీలించడానికి ముఖ్యఅతిథిగా బొమ్మనహల్ మండల రెవెన్యూ తహసిల్దార్ అనిల్ కుమార్ రెవిన్యూ సిబ్బంది తో, పోలీసు సిబ్బందితో కలిసి హాజరయ్యారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here