AP 39TV 02 జూన్ 2021:
గుడిబండ: ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతర సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేంద్రకుమార్, ఏపీవో భార్గవి, మల్లికార్జున, లక్ష్మి నాయక్ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ మేనేజర్ గోపాల్ రాజు, అగ్రికల్చర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.
