Home International అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై

5
0

మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ధోని

2004 డిసెంబర్ 23 న తొలివన్డే మ్యాచ్ తో ధోని అర్రంగేట్రం..

కెప్టెన్ గా భారత్ కు వన్డే, టీ20 వరల్డ్ కప్ లు అందించిన ధోని

2005 డిసెంబర్ 2న తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ధోని

2019 జులై 9న న్యూజిలాండ్ తో ఆఖరి వన్డే ఆడిన ధోని

కెరీర్ లో 350 వన్డేలు ఆడిన ఎమ్.ఎస్ ధోని

సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ ప్రకటించిన ధోని..

టెస్టుల నుంచి చాలా రోజుల కిందటే తప్పుకున్న ధోని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here