రాష్ట్ర తెలుగుదేశం పార్టి ఆదేశాల మేరకు వైకుంఠం ప్రభాకర చౌదరి సూచనల మేరకు నిత్యావసర ధరలను తగ్గించాలి అని నగర అద్యక్షుడు మారుతి ఆద్వర్యములో ఆర్ డి ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ జిల్లా మహిళా అద్యక్షురాలు స్వరూప జిల్లా ఉపాద్యక్షుడు నాగరాజు జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ నారాయణ స్వామి యాదవ్ నగరమహిళా అద్యక్షురాలు విజయ శ్రీ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి జానకి టి యెన్ టి యు సి రాష్ట్ర ఉపాద్యక్షుదు గుఱ్ఱం నాగభూషణం టి యెన్ టి యు సి జిల్లా అద్యక్షుడు వెంకటేశ్ గౌడు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూధాకర యాదవ మాజి కార్పొరేటర్లు సరళ వెంకట క్రిష్ణ మహిళా నాయకులు హసీనా తేజస్వీణీ వసుంధర సుజాతమ్మ మహేశ్వరి కృష్ణవేణి దేవి రాష్ట్ర తెలుగు యువత నాయకులు కూచి హరి నగర తెలుగు యువత అద్యక్షుడు బోమ్మీనేని శివ నగర బిసీ విభాగం అద్యక్షుడు గోపాల గౌడు మాసూలు శ్రీనివాసులు నగర మైనార్టీ ప్రధాన కార్యదర్శి బీటేక్ దాదు రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రఘు నర్సింహులు జిల్లా మైనార్టీ నాయకులు రాజాక్ యెన్ బి కే నారాయణ స్వామి శిరీషల రాంబాబు శ్రీనివాస చౌదరి బోయ రాము మార్కెట్ మహేష్ నాగరాజు నాయుడు స్వామి దాసు వడ్డే మురళి సుంకన్న తదితరులు పాల్గొన్నారు.
