ఫేస్‌బుక్‌లోనూ టిక్‌టాక్ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్!
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అనే ఆప్షన్
ఇప్పుడు ఫేస్‌బుక్‌లోనూ తీసుకురావడానికి యత్నం
కొంతమందికి ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి
న్యూస్‌ఫీడ్ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్ ఫీచర్
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కొత్తగా...