Home AP గుడిబండ లో ఆటో స్టాండ్ ఏర్పాటు

గుడిబండ లో ఆటో స్టాండ్ ఏర్పాటు

117
0

*గుడిబండ లో ఆటో స్టాండ్ ఏర్పాటు*

 

గుడిబండ:-మండలంలోని ఆటో స్టాండ్ ఏర్పాటుచేసిన ఆటో డ్రైవర్ల కు స్థానిక సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ అభినందిస్తూ బుధవారం శ్రీమహాలక్ష్మి ఆటో స్టాండు ను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రయాణికులకు సురక్షితంగా గమ్యం చేరాలని ఆటోడ్రైవర్లకు కోరారు పరిమితి సీట్లతో వేగం తగ్గించి ఆటోలను నడుపు కోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు వనజ శశిధర్ పాత లింగప్ప నాగరాజు ఆటో డ్రైవర్ లు పరమేష్ రఘు ఉదయ్ మారెప్ప శీను కలందర్ తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV NEWS
మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here