Home AP గుంజేపల్లె గ్రామస్తులు YCP పార్టీ వీడి BJP పార్టీలోకి చేరుతున్నారా?

గుంజేపల్లె గ్రామస్తులు YCP పార్టీ వీడి BJP పార్టీలోకి చేరుతున్నారా?

416
0

గుంజేపల్లె గ్రామస్తులు YCP పార్టీ వీడి BJP పార్టీలోకి వెళుతున్నారా?

అనంతపురం జిల్లా నార్పల మండలం గుంజేపల్లి గ్రామం లో శ్రీ సీతారాముల దేవస్థానంలో కి దళితులను అనుమతించలేదని నిన్న జరిగిన సంఘటన పై దళిత సంఘాలు స్పందించి ఈరోజు గుంజేపల్లె లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయం నందు మరియు శ్రీ సీతారాముల దేవస్థానం లోకి దళితులు వెళ్లి టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు, అధికారులు, మీడియా సమక్షంలో దళితులు దేవాలయ ప్రవేశం చేశారు. కాగా అగ్రకులానికి చెందిన గ్రామస్తులు దాదాపుగా 90% ప్రజలు  వైఎస్ఆర్ పార్టీ కి వీడ్కోలు చెప్పి బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కులం రేపిన చిచ్చు కాస్త రాజకీయ రంగు పులుము కోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు గుంజేపల్లె గురించి చర్చించుకుంటున్నారు.ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి పుట్టినరోజు సందర్భంగా నిజంగా ఇదో చేదు సంఘటన అని చెప్పవచ్చు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here