Home AP నేమకల్లు ఆంజనేయ స్వామి భక్తులకు జ్యోతి రూపంలో దర్శనం

నేమకల్లు ఆంజనేయ స్వామి భక్తులకు జ్యోతి రూపంలో దర్శనం

31
0

AP 39TV 22 ఏప్రిల్ 2021:

 

బొమ్మనహల్: మండల పరిధిలోని నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం జరిగే సమయంలో గర్భాలయం ముందు శ్రీ ఆంజనేయ స్వామి వారు జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన టు అక్కడ భక్తులు మరియు పూజారి తెలియజేశారు.

K. రమేష్,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
బొమ్మనహల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here