Home AP నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు

నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు

14
0

తెలుగు జాతి తెలుగు తేజం తెలుగు ముద్దుబిడ్డ సినీరంగంలో రాజకీయరంగంలో లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో జిల్లా పరిషత్ ఆవరణలో గా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాయి రామయ్య చౌదరి హబీబుల్లా నందమూరి తారక రామారావు సీనియర్ సినీ అభిమానులు రామకృష్ణగారు అనంతపురం నగర మాజీ పార్టీ అధ్యక్షులు కృష్ణ కుమార్ మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళీమోహన్ మణికంఠ బాబు చెక్క నాగేంద్ర బాబు డిష్ ప్రకాష్ రాజు వడ్డీ వెంకటేష్ రమాదేవి శారద మదన్మోహన్ ఎర్రిస్వామి పోతులయ్య శ్రీనివాసులు తదితర నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here