Home AP నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ నుండి కోలుకోవాలని అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీపురం...

నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ నుండి కోలుకోవాలని అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీపురం పెద్దమ్మ తల్లికి వేడుకున్నారు.

22
0

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ నుండి కోలుకోవాలని అనంతపురం అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీపురం పెద్దమ్మ తల్లికి వేడుకున్నారు. అమ్మ వారి ఆశీస్సులతో మా నాయకుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మారుతికుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేష్ రాయల్, TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డే వెంకటేష్, TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం నాగభూషణం, పోతుల లక్ష్మి నరసింహులు, శేఖర్ పావురాల, గౌస్ పీరా, డైమండ్ రఫీ, వన్నూర్, వెంకటేష్, శ్రీకాంత్, పూల పాండు, దాదు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here