తెలుగు యువత టి యన్ స్ ఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత తలపెట్టిన #చలోకలెక్టరేట్ లో భాగంగా శాంతి యుతంగా వినతి పత్రం ఇవ్వడానికి సిద్దం అయిన అనంతపురం తెలుగుయువత నాయకులు సూధాకర యాదవ్ బంగి నాగ బోమ్మీనేనిశివ సరిపూటి శ్రీకాంత్ శిరీషాల రాంబాబు టి యన్ స్ ఫ్ నాయకులు రఫీ దీపక్ ఓబులరెడ్డి తదితరులను ఎక్కడకక్కడ అరెస్టు చేసి వివిధ పోలిసు స్టేషనులకు తరలించడాంతొ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మురళి జిల్లా అధికారప్రతినిధులు సరిపూటి రమణ నారాయణస్వామి యాదవ్ జిల్లా ఉపాద్యక్షుడు డిష్ నాగరాజు టి యన్ టి యు సి జిల్లా అద్యక్షుడు వెంకటేష్ గౌడు నగర ప్రధాన కార్యదర్శి ముక్తియార్ బీటేక్ దాదు పూల బాష యస్ యమ్ బాష సున్నం శ్రీనివాసులు మారుతి గౌడు వడ్డే మురళి పవన్ తదితరులు అన్ని పోలీసు స్టేషన్లకు వెళ్ళి పోలీసు అధికారులతొ అక్రమఅరెస్టులను ఖండిస్తూ విడుదల చేయాలి అని డిమాండు చేయడం తొ అధికారులు పై అధికారులతొ మాట్లాడి పంపిస్తాము అని హామీ ఇవ్వడం జరిగినది.
