Home AP 90 సంవత్సరాల వృద్ధుడైన ఓటర్ ను భుజంపై ఎత్తుకెళ్తున్న-ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి.

90 సంవత్సరాల వృద్ధుడైన ఓటర్ ను భుజంపై ఎత్తుకెళ్తున్న-ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి.

17
0

ap 39tv 13 ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం కేంద్రంలోని హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ వద్ద 90 సంవత్సరాల వృద్ధుడైన ఓటర్ ను భుజంపై ఎత్తుకెళ్తున్న దిశ డిఎస్పి ఏ శ్రీనివాసుల స్ట్రైకింగ్ బృందానికి చెందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here