Home AP వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సవాల్ విసిరినా జనసైనికులు

వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సవాల్ విసిరినా జనసైనికులు

9
0

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసైనికులు సుమారు 1000 ఆక్సిజన్ సిలెండర్ కిట్లు ప్రభుత్వనికి ప్రభుత్వానికి చెయ్యటం జరిగింది ..అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తమ ప్రభుత్వనికి 2000 ఆక్సిజన్ సిలెండర్ కిట్లు ఇచ్చి తమ సత్తా నిరూపించుకుంటారా…అన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ నాయకులు రమణారెడ్డి చిలకల సవాలు చేశారు ఆపదలో ఉన్నోళ్లని ఆదుకోవడం లో జనసేన పార్టీతో పోటీ పడగలరా అన్నీ వైసీపీ పార్టీకి పార్టీని డిమాండు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనపార్టీ తో వ్యక్తిగతంగా కాకుండా ఇలాంటి వాటిలో పోటీ పడాలని రమణారెడ్డి అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here