Home Telangana విలేజ్ వాక్ లో భాగంగా యటపాక లో Ysrcp జిల్లా నాయకులు

విలేజ్ వాక్ లో భాగంగా యటపాక లో Ysrcp జిల్లా నాయకులు

15
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ; విలేజ్ వాక్ లో భాగంగా యటపాక లోని పలు రకాల సమస్యలను అధికారులకు వివరించి…తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పిన Ysrcp జిల్లా నాయకులు… కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి )… కార్యక్రమం లో కరెంటు A.E వెంకట్రావు గారు…యటపాక పంచాయతీ సెక్రటరీ ప్రసాద్… వెల్ఫేర్ అసిస్టెంట్ నాగమణి… ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎర్రయ్య… Vro సీతయ్య… Egs నరసింహారావు…Icds రాజ్యాలక్ష్మి… సచివాలయ సిబ్బంది… వాలంటీర్లు పాల్గొన్నారు…ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here