Home Special Stories లేఅవుట్ పనులను పరిశీలిస్తున్న క్రిష్ణగిరి మండల ఇన్చార్జి డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి

లేఅవుట్ పనులను పరిశీలిస్తున్న క్రిష్ణగిరి మండల ఇన్చార్జి డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి

5
0

క్రిష్ణగిరి మండలం టీ గోకులపాడు గ్రామంలో మంగళవారం నాడు గౌరవనీయులు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అమ్మగారు చేతుల మీదుగా పేదలకు అందించనున్న జగనన్న ఇళ్ల పట్టాలు లేఅవుట్ పనులను పరిశీలిస్తున్న క్రిష్ణగిరి మండల ఇన్చార్జి డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి గారు మరియు క్రిష్ణగిరి ఎమ్మార్వో రామచంద్ర గారు ఏ పీ ఓ అబ్దుల్ షుకూర్ గారు హౌసింగ్ ,ఉపాధి ఇబ్బంది మరియు కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి మండలం. ఎస్ హుస్సేన్ మియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here