Home Telangana యడవల్లి గ్రామంలో పర్యటించిన పొంగులేటి శ్రీ నిహసరెడ్డి

యడవల్లి గ్రామంలో పర్యటించిన పొంగులేటి శ్రీ నిహసరెడ్డి

9
0

ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు ,టీఆర్ఎస్ రాష్ట నాయకులు పొంగులేటి శ్రీ నిహసరెడ్డి గారు ,గురువారం ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో పర్యటించారు, వెంకన్న మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు, యడవల్ల గ్రామానికి చెందిన పరికపల్లి అప్పయ్య మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్మించారు కుటుంబ సభ్యులను ఓదార్చి రూ, 5000 ఆర్దిక సహాయంను అందించారు యడవల్లి గ్రామంకు చెందిన పరికపల్లి మదారయ్య కుమారుని వివాహానికి పొంగులేటి వెంట ,ఎంపీపీ హరిప్రసాద్ గారు,టీఆర్ఎస్ మండల నాయకులు దేవరపల్లి అనంతరెడ్డి గారు,ముదిగొండ సర్పంచ్ ఎర్రా వెంకన్నగారు,మేడేపల్లి సర్పంచ్ సామినేని రమేష్ గారు, సువార్ణాపురం సర్పంచ్ కొట్టె అరుణ ఉపేంద్రర్ గారు, ఎంపీటీసీ , చెరుకుపల్లి విజయ్, బిక్షం, యూత్ అధ్యక్షులు కోటా ,ధర్మా గారు, నాయకులు లంకెల బ్రహ్మారెడ్డి,కొమ్ము ఉపేందర్ గారు, వల్లభి సైదులు గౌడ్ గారు,రఫి గారు, కృష్ణ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు పరిక పల్లి నర్సయ్య గారు, ఉప సర్పంచ్ మహమ్మద్ పాషా గారు, రాంప్రసాద్ గారు, వీర నారాయణ గారు , ఉపేంద్ర గారు, వెంకటప్పయ్య గార్, దొంతగాని రాములు గారు, వార్డు సభ్యులు మొండితోక వీరబాబుగారు, యూత్ నాయకులు యుగేందర్  ,నాయకులు కార్యకర్తలు అభిమానులు..

ప్రజానేత్ర న్యూస్ ఛానెల్ ముదిగొండ ఆర్ పి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here