Home AP మైనారిటీ శాసనసభ్యుడు హాఫిజ్_ఖాన్ కి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..

మైనారిటీ శాసనసభ్యుడు హాఫిజ్_ఖాన్ కి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..

8
0

నంద్యాల ముస్లిం హక్కుల పోరాట సమితి ఆఫీస్ మైనారిటీ శాసనసభ్యుడు #హాఫిజ్_ఖాన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలకు చేయడం మంచి కాదు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. Smd. యూనుస్ డిమాండ్ చేయడం జరిగింది .ఇందులో భాగంగా నంద్యాల ముస్లిమ్స్ వెల్ ఫెయిర్ ఆర్గ్ నేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాబ్. నంద్యాల జామియతే ఉలమాయె హింద్ అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహమ్మద్ గారు AKh ట్రస్ట్ కోశాధికారి సల్మాన్ ఖాన్. ఇమాముల సంఘం ప్రధాన కార్యదర్శి ఖాజీ గులాం ముప్తి. Mhps నాయకులు నందమూరి నగర్ నాయకులు నూర్ బాషా. మొహమ్మద్ అలీ. Smd. కైఫ్ పాల్గొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here