గద్వాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే శ్యామ్ హెడ్ కానిస్టేబుల్ నిన్న రాత్రి సమయంలో తన ఇంట్లో.. గద్వాల పట్టణం భీమ్ నగర్… కుర్చీ మీద కూర్చుని మద్యం సేవిస్తూ చనిపోయినాడు. అతని భార్య కొట్లాడి వెళ్ళిపోయింది. తల్లి వృద్ధురాలు ఈరోజు ఉదయం చూసినది.