Home AP బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులు

16
0

పత్తికొండ లో బీసీ సంక్షేమ సంఘము జాతీయకార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులుగారు.అధ్యక్షత న కునిగిరి నాగేంద్ర గారిని పత్తికొండ తాలూకా కార్యదర్శి. గా ఎంపిక చేయడం ఐనది.ఆయన. ఇచ్చిన పదవికిసంఘానికి.న్యాయం చేస్తానని నమ్మకాన్నీ. వమ్ము చేయనని మటయిస్తున్నాను ఆస్పరి శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు. తెలియచేస్తున్నాను బీసీసంఘనాయుకులు బజారప్ప నాభిరాసుల్ దండిమల్లికార్జున పున మల్లికార్జున సోమశేకర్.సీపీఎం వెంకటేష్ కుమార్.బ్రహ్మయ్య ఆచారిశంకరయ్య.ఆచార.మీరాహుసేన్ గోరంట్ల.హరి.M.చంద్రవడ్డేచిన్నారంగన్న కె.చంద్ర మ్యూనిస్వామి నంద.నారాయణ.తదితరులు హర్షం. వ్యక్తం తెలియచేసినారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here