Home Special Stories పేదింటి విద్యార్థినికి జడ్పిటిసి చేయూత

పేదింటి విద్యార్థినికి జడ్పిటిసి చేయూత

5
0

వెల్దండ మండలం పాల్గు తండాకు చెందిన మూడవత్ సేవ్య కుమార్తె పద్మ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో బీఎస్సీ ఆనర్స్ చదువులకు తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 23000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో తలకొండపల్లి సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ వెల్దండ ఉపాధ్యాయులు డాక్టర్ మల్లేష్ రాజేష్ నాయకులు వాసు రామ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here