గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్డు లో మలుపు వద్ద ద్విచక్ర వాహనము వరి కోత మిషన్ ఢీకొని కొమరోలు మండలం తాటిచెర్ల కు చెందిన ఒక వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తుంది.