Home Special Stories జీరు రామారావు భార్యఅనారోగ్యంతో బాధపడుతున్నకారణంగా పరామర్శించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జీరు రామారావు భార్యఅనారోగ్యంతో బాధపడుతున్నకారణంగా పరామర్శించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

15
0

శ్రీకాకుళం జిల్లా,ఎచ్చెర్లనియోజకవర్గం ఎచ్చెర్లమండలంలోని కొయ్యాం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరు రామారావు భార్యఅనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వారిని పరామర్శించిన జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంప ఈశ్వరరావు,దుంప చిన్నారెడ్డి,కారి తాతారావు,గవిరెడ్డి రవి కుమార్,రమణ,బోర గోవిందరెడ్డి,బుజ్జి,తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here