Home Telangana ఘనంగా మహబూబసుభాని దర్గా లో గ్యార్మీ షరీఫ్

ఘనంగా మహబూబసుభాని దర్గా లో గ్యార్మీ షరీఫ్

12
0

మహబూబసుభాని దర్గా గ్యార్మీ షరీఫ్ లో ఘనంగా జరుపుకున్నారు పాల్గొన్న గ్రామా మత పెద్దలందరు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఉరుకొండపేట పేటలో gyarmi పండుగ గ్రామ పెద్దలు ముస్లిం కమిటీ మెంబర్స్ ఘనంగా గ్యార్మీ పండుగ జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here