Home Telangana ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం

11
0

కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ లో కనకదుర్గ అమ్మవారి గుడి ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాలి యాదగిరి గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర గల మన పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులలో పీసీసీ నియామకం వీలైనంత తొందరగా నిర్వహించాలని అధిష్టానాన్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ R లింగస్వామి గారు ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బోడ స్వామి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడ శ్రీనివాస్ గారు పోకల యేసురత్నం గారు చెరుకుపల్లి శ్రీశైలం గారు మాజీ వార్డ్ మెంబర్ జంపాల వెంకన్న గారు పాల శివ గారు గంగారపు గణేష్ గారు కూరెళ్ళ సురేష్ గారు సోమారపు శంకరయ్య గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here