Home Telangana కీ-శేషురాలు కొండి లక్ష్మీ కి నివాళులు అర్పిస్తూ కొండి స్వామి తో రఘన్న

కీ-శేషురాలు కొండి లక్ష్మీ కి నివాళులు అర్పిస్తూ కొండి స్వామి తో రఘన్న

12
0

మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలోని పరిధిలోగల పొలం పల్లి గ్రామాన్ని కి చెందిన బిజెపి దళిత రాష్ట్ర నాయకుడు కొండి స్వామి నీ పరామర్శించిన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొండి స్వామి తల్లి అయిన కీర్తిశేషులు కొండి లక్ష్మికి నివాళులర్పిస్తూ కొండి స్వామితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని ధైర్యం చెప్పి పలు సూచనలు ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపినారు అని బిజెపి జిల్లా కార్యదర్శి దొంతి రెడ్డి గారి ఎల్లారెడ్డి గొల్లపల్లి సర్పంచ్ తెలిపారు అనంతరం స్థానిక బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామస్తులు పాల్గొన్నారు..మెదక్ జిల్లా చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here