Home AP ఓంకారపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం కారు,బైక్ ఢీ

ఓంకారపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం కారు,బైక్ ఢీ

13
0

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఓంకారపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకరు మృతు చెందారు.కారు,బైక్ ఢీ కొట్టుకోవడంతో బైక్ నడుపుతున్న తమ్మినేని, శ్రీనివాస రెడ్డి మృతి చెందాడు, అతని స్వగ్రామం పూసలపాడు కు చెందినవాడిగా గుర్తించారు.రిపోర్టర్:దొంత.వెంకటేష్ గౌడ్.ప్రకాశం జిల్లా.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here