Home AP ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించిన – ప్రభుత్వ మాజీ విప్ -కూన

ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించిన – ప్రభుత్వ మాజీ విప్ -కూన

11
0

శ్రీకాకుళం, పొందూరు ఆమదాలవలస నియోజకవర్గం,పొందూరు మండలం,పెనుబర్తి గ్రామంలో ఇటీవలే ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయిన బాధితులను నేడు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు కూన రవికూమార్ కలసి పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులు అందించడమైనది.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గురుగుబెల్లి వెంకటరావు,ప్రజానేత్ర – రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here