Home Political ఇంటింటి ప్రచారం లో డా.పాల్వాయి హరీష్ బాబు

ఇంటింటి ప్రచారం లో డా.పాల్వాయి హరీష్ బాబు

5
0

కోమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఓల్డ్ బోయినపల్లి లోనీ అంబేడ్కర్ నగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన డా.పాల్వాయి హరీష్ బాబు .GHMC ఎన్నికల్లో భాగంగా ఉదయం ఓల్డ్ బోయినపల్లి లోని అంబేడ్కర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కుమారి దండుగుల ఆమూల్య కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా.పాల్వాయి హరీష్ బాబు మరియు ఓల్డ్ బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here