Home AP ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యములో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిశీలన పై శిక్షణ కార్యక్రమం

ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యములో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిశీలన పై శిక్షణ కార్యక్రమం

7
0

వెల్దుర్తి పట్టణంలోని లో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు గ్రామీణ నీటి సరఫరా విభాగం కమిటీ సభ్యులకి ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న పైప్ లైన్ వాళ్లు ,వాల్వో ఆపరేటర్లు లైన్ మెన్లుకి పంచాయతీ కార్యదర్శుల కి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకి శిక్షణ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమం ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ దివ్య , ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ల్యాబ్ కన్సల్టెంట్ అధికారి ధనరాజ్, డోన్ ల్యాబ్ అసిస్టెంట్ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమము నందు ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి ఈఓ ఆర్ డి నరసింహులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీ దేవమ్మ రాధిక ఉమా మహేశ్వరి, మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర మౌలాలి న్యూస్ వెల్దుర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here