Home Crime ఆటోడ్రైవర్లకు, ద్విచక్రవాహనదారులకు, బాటసారులకు ఎస్.ఐ.కారుణకర్ రావు సూచనలు

ఆటోడ్రైవర్లకు, ద్విచక్రవాహనదారులకు, బాటసారులకు ఎస్.ఐ.కారుణకర్ రావు సూచనలు

9
0

జనగామ జిల్లా,దేవరుప్పుల మండల కేంద్రంలోని కామారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్.ఐ.కారుణకర్ రావు ఆటోడ్రైవర్లకు, ద్విచక్రవాహనదారులకు, బాటసారులకు రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల గురించి వివరిస్తూ “హైవే రోడ్లపై వేగంగా వచ్చే వాహనాలను గమనిస్తూ వెళ్లాలని..అతివేగంగా వెళ్లకూడదని..ఆటోలో పరిమితి మించకుండా ప్రయాణికులను తీసుకెళ్లొద్దని..అలాగే ద్విచక్రవాహనం పై ఇద్దరికంటే ఎక్కువమంది కూర్చోవద్దని..కోవిడ్ నిబంధనలను పాటించాలని..”అన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here