Home Telangana అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం

అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం

10
0

ముదిగొండ మండల పరిధిలోని పమ్మి గ్రామంలో ప్రభుత్వ భూమిని సబ్ స్టేషన్ కు ఇవ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసిన గ్రామస్థులు.. ఈ కార్యక్రమం లో శ్రీకాంత్ రాము మధు రమేష్ నాగరాజు గ్రామా ప్రజలు మహిళలు పాల్గొన్నారు..ప్రజానేత్ర న్యూస్ ఛానెల్ ముదిగొండ మండలం ఆర్ పి రమేష్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here